Share News

హైదరాబాద్‌లో అపెక్సాన్‌ ఏఐ సీఓఈ

ABN , Publish Date - Mar 10 , 2026 | 01:54 AM

హైదరాబాద్‌లో మరో సంస్థ తన కీలక ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ)ను ఏర్పాటు చేసింది. టెక్నాలజీ సర్వీసెస్‌ సంస్థ...

హైదరాబాద్‌లో అపెక్సాన్‌  ఏఐ సీఓఈ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో మరో సంస్థ తన కీలక ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ)ను ఏర్పాటు చేసింది. టెక్నాలజీ సర్వీసెస్‌ సంస్థ అపెక్సాన్‌ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా అంతర్జాతీయంగా తన ఇంజనీరింగ్‌ సామర్ధ్యాలను పెంచుకునే అవకాశం లభించనుందని పేర్కొంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా ఏజెంటిక్‌ ఏఐ, జెనరేటివ్‌ ఏఐ, డేటా ఇంజనీరింగ్‌, ఇంటలిజెంట్‌ ఆటోమేషన్‌ వంటి మలితరం ఏఐ సొల్యూషన్స్‌ అందిస్తామని కంపెనీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

Updated Date - Mar 10 , 2026 | 01:54 AM