Share News

ఏపీలో ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ విస్తరణ

ABN , Publish Date - Aug 16 , 2026 | 05:34 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఏబీహెచ్‌ఎఫ్‌ఎల్‌) తన కార్యకలాపాలను మరింతగా విస్తరించింది...

ఏపీలో ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఏబీహెచ్‌ఎఫ్‌ఎల్‌) తన కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా భీమవరం, గుడివాడల్లో కొత్తగా శాఖలను ప్రారంభించినట్లు వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం శాఖల సంఖ్య 16కి చేరిందని వివరించింది. అంతేకాకుండా లాగిన్‌ ఫీజు లేకుండా సత్వరమే రూ.50 లక్షల వరకు రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్‌ ఈ నెల 31 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.

ఈ వార్తలనూ చదవండి:

టాటా సన్స్‌ కొత్త చైర్మన్‌ ఎంపిక ప్రక్రియ షురూ

హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్‌ జీఈసీ

Updated Date - Aug 16 , 2026 | 05:34 AM