7సీస్‌కు రెండు అవార్డులు
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:12 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న గేమింగ్, డిజిటల్ కంటెంట్ సంస్థ 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్.. రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న గేమింగ్, డిజిటల్ కంటెంట్ సంస్థ 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్.. రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకుంది. గత నెల 29,30 తేదీల్లో ముంబైలో జరిగిన ఫిక్కీ బెస్ట్ యానిమేటెడ్ ఫ్రేమ్స్ (బీఏఎఫ్) అవార్డ్స్ 2026లో కంపెనీకి చెందిన హార్స్ వరల్డ్ రైడ్. అత్యుత్తమ వీడియో గేమ్ అవార్డును దక్కించుకోగా శాండ్ అండ్ ఫైర్ అత్యుత్తమ బెస్ట్ ఏఐ-ఫోటోరియల్ హ్యూమన్, యానిమల్స్ అవార్డును గెలుచుకుంది. 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎండీ ఎల్ మారుతి శంకర్ ఈ అవార్డులను అందుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ..
హైదరాబాద్‌కు ఎంఎస్ ధోనీ దంపతులు.. సెల్ఫీల కోసం ఎగపడిన అభిమానులు..