ఏఐ ఆధారిత గేమింగ్‌లోకి 7సీస్
ABN , Publish Date - May 12 , 2026 | 03:03 AM
హైదరాబాద్‌కు చెందిన 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్.. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత గేమ్ అభివృద్ధి...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్.. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత గేమ్ అభివృద్ధి, సినిమాటిక్ కంటెంట్ క్రియేషన్‌లోకి కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. వ్యూహాత్మక విస్తరణలో భాగంగా తన గేమ్ డిజైన్, యూఐ/యూఎక్స్, 3డీ క్యారక్టర్ క్రియేషన్, యానిమేషన్, వాయిస్ జెనరేషన్, ఆటోమేటెడ్ టెస్టింగ్ సహా పలు అంశాలను ఏఐతో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి:
ఎల్‌పీజీ కస్టమర్లకు హెచ్చరిక.. ఫేక్ ఓటీపీల నయా మోసం!
విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్.. ఏమన్నారంటే?