రావణ్ బెయిల్ పిటిషన్పై 16న విచారణ
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:18 AM
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ బెయిల్ పిటిషన్పై విచారణను విజయవాడలోని నాలుగో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ బెయిల్ పిటిషన్పై విచారణను విజయవాడలోని నాలుగో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. రావణ్ తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి మంగళవారం వాదనలు వినిపించారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత