రావణ్‌కు 28 వరకు రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:15 AM
యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్ రావణ్‌కు మచిలీపట్నంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి కోర్టు 28 వరకు రిమాండ్‌ను పొడిగించింది.
విజయవాడ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్ రావణ్‌కు మచిలీపట్నంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి కోర్టు 28 వరకు రిమాండ్‌ను పొడిగించింది. అతను ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నాడు. రావణ్ రిమాండ్ గడువు బుధవారంతో ముగియడంతో జైలు అధికారులు వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ రద్దు.. అమెరికా ప్రభుత్వం వెల్లడి
హోర్ముజ్ జలసంధిలో మైన్‌ను ఢీకొని కార్గో నౌక మునక..