Share News

రావణ్‌ బెయిల్‌పై విచారణ 23కి వాయిదా

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:20 AM

యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ రావణ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 23వ తేదీకి వాయిదా పడింది.

రావణ్‌ బెయిల్‌పై విచారణ 23కి వాయిదా

విజయవాడ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ రావణ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 23వ తేదీకి వాయిదా పడింది. జోసెఫ్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై విజయవాడలోని నాలుగో అదనపు జిల్లా కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్‌ తరఫున డైరెక్టర్‌ బైరా రామకోటేశ్వరరావు వాదనలు వినిపించారు. డిఫెన్స్‌ న్యాయవాదుల వాదనకు విచారణను కోర్టు వాయిదా వేసింది.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 04:21 AM