Share News

దసరా ఉత్సవాలకు ప్రజలు తరలిరావాలి

ABN , Publish Date - Oct 12 , 2026 | 04:42 AM

దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు విజయవాడ దసరా ఉత్సవాలకు రావాలని పౌర విమానాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రపతి, పలువురు సీఎంల రాకతో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని..

దసరా ఉత్సవాలకు ప్రజలు తరలిరావాలి

  • కోల్‌కతా, మైసూర్‌ ఉత్సవాలకు దీటుగా వేడుకలు: రామ్మోహన్‌నాయుడు

గన్నవరం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు విజయవాడ దసరా ఉత్సవాలకు రావాలని పౌర విమానాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రపతి, పలువురు సీఎంల రాకతో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని.. కోల్‌కతా, మైసూర్‌ ఉత్సవాలకు ధీటుగా విజయవాడలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రామ్మోహన్‌ నాయుడు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ఏడాది కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి...

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

Updated Date - Oct 12 , 2026 | 04:42 AM