Share News

రెండేళ్లలో దేశీయ విమానం సిద్ధం: రామ్మోహన్‌

ABN , Publish Date - Nov 13 , 2026 | 05:36 AM

ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద రెండేళ్లలో సొంతంగా విమానం తయారుచేసి ప్రపంచానికి భారతదేశం ఆదర్శంగా నిలుస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు.

రెండేళ్లలో దేశీయ విమానం సిద్ధం: రామ్మోహన్‌

ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద రెండేళ్లలో సొంతంగా విమానం తయారుచేసి ప్రపంచానికి భారతదేశం ఆదర్శంగా నిలుస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పారు. ఏరోస్పేస్‌ రంగంలో పెట్టుబడులకు ఇది సరైన సమయమన్నారు. సీఐఐ సదస్సులో ‘భారత విమాన రంగం- అనుసంధానం’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఉడాన్‌ పథకం రెండో దశలో భాగంగా 2036 నాటికి దేశంలో మరో వంద విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిపోర్టులను నిర్మిస్తామని వెల్లిడించారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 05:40 AM