Share News

క్యూలో నిల్చుని ఓటేసిన కేంద్రమంత్రి పెమ్మసాని

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:46 AM

కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ గురువారం తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఓటు వేశారు.

క్యూలో నిల్చుని ఓటేసిన కేంద్రమంత్రి పెమ్మసాని

కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ గురువారం తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఓటు వేశారు. సాధారణ పౌరుడిలా ఓటర్లతోపాటు క్యూలో నిల్చుని ఓటు వేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్వగ్రామం వచ్చి ఓటు వేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

- తెనాలి, ఆంధ్రజ్యోతి

Updated Date - Nov 06 , 2026 | 06:46 AM