జనవరి నెల ఆర్జితసేవ కోటా రేపు విడుదల
ABN , Publish Date - Oct 18 , 2026 | 04:18 AM
జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జితసేవ టికెట్ల లక్కీడిప్ కోటాను టీటీడీ సోమవారం విడుదల చేయనుంది
తిరుమల, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జితసేవ టికెట్ల లక్కీడిప్ కోటాను టీటీడీ సోమవారం విడుదల చేయనుంది. టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తుంది.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు
దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ