Share News

సీమ ఫ్యాక్షన్‌కు ప్రాణం పోస్తున్నారు: వర్మ

ABN , Publish Date - Oct 17 , 2026 | 05:01 AM

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని గొడ్డలి పార్టీ చూస్తోందని టీడీపీ సీనియర్‌ నేత ఎస్‌వీఎస్ఎన్‌ వర్మ అన్నారు.

సీమ ఫ్యాక్షన్‌కు ప్రాణం పోస్తున్నారు: వర్మ

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలని గొడ్డలి పార్టీ చూస్తోందని టీడీపీ సీనియర్‌ నేత ఎస్‌వీఎస్ఎన్‌ వర్మ అన్నారు. సీమలో ఫ్యాక్షన్‌కు ప్రాణం పోసేలా గొడ్డలి పార్టీ పక్క రాష్ట్రాల నుంచి రౌడీలను రప్పించి రక్తపాతం సృష్టించే కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 05:01 AM