Share News

రెండున్నరేళ్లలో 2 డీఎస్సీలు ఇచ్చిన ఘనత కూటమిదే: పీతల సుజాత

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:58 AM

అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రెండు డీఎస్సీలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్‌ చైర్మన్‌ పీతల సుజాత అన్నారు.

రెండున్నరేళ్లలో 2 డీఎస్సీలు ఇచ్చిన ఘనత కూటమిదే: పీతల సుజాత

అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రెండు డీఎస్సీలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్‌ చైర్మన్‌ పీతల సుజాత అన్నారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద కాపలాపెట్టి ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చింది. విద్యా మంత్రిగా లోకేశ్‌.. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను మెరుగుపరుస్తూ విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు’ అని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 03:58 AM