Share News

చంద్రబాబు ఒక మహర్షి: బుద్దా వెంకన్న

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:54 AM

చంద్రబాబు ఒక మహర్షి: బుద్దా వెంకన్న TDP Leader Budda Venkanna Calls AP CM Chandrababu as a Maharshi సీఎం చంద్రబాబు ఒక మహర్షి అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న కొనియాడారు. విజయవాడ నగరవాసులకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడం జీవితకాలం గుర్తుంటుందన్నారు.

చంద్రబాబు ఒక మహర్షి: బుద్దా వెంకన్న

విజయవాడ అర్బన్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ఒక మహర్షి అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్దా వెంకన్న కొనియాడారు. విజయవాడ నగరవాసులకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడం జీవితకాలం గుర్తుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అంతకుముందు బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో సుమారు 5 వేల మంది పార్టీ శ్రేణులు చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 04:56 AM