ఎస్‌ఎంఈ గ్రోత్ ఫండ్‌తో ‘స్వర్ణాంధ్ర’కు ఊతం
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:22 AM
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈలే కీలక పాత్ర అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు.
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈలే కీలక పాత్ర అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ‘ఇంటికో పారిశ్రామికవేత్త’ నినాదంతో రాష్ట్రంలో సమగ్ర పారిశ్రామిక ఎకో సిస్టమ్‌ను తీర్చిదిద్దుతున్న తరుణంలో కేంద్ర మంత్రివర్గం రూ.10 వేల కోట్లతో ‘ఎస్‌ఎంఈ గ్రోత్ ఫండ్’ ఏర్పాటుకు ఆమోదం తెలపడం చరిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. ఇది స్వర్ణాంధ్ర లక్ష్యానికి గొప్ప ఊతమిస్తుందని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!