Share News

కలెక్టర్లతో నేడు ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:31 AM

స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్ల కోసం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్లు, జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

కలెక్టర్లతో నేడు ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్ల కోసం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్లు, జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎ.మల్లికార్జున అన్ని జిల్లాలకు సమాచారం ఇచ్చారు. గత నెల 26న నిర్వహించాలనుకున్న వీడియో కాన్ఫరెన్స్‌ను తుఫాను కారణంగా కలెక్టర్ల విజ్ఞప్తి మేరకు వాయిదా వేశారు.

ఈ వార్తలనూ చదవండి..

రైతన్నకు ఊరటేదీ?

ప్రజల చెంతకు వైద్య సేవలు

Updated Date - Oct 08 , 2026 | 05:31 AM