అమ్మవారికి నమస్కరిస్తున్నట్లుగా రాష్ట్రపతి సైకత శిల్పం
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:24 AM
విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేస్తున్న సందర్భంగా మంగళవారం రంగంపేటలో ప్రత్యేక సైకత శిల్పాన్ని రూపొందించారు.
విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేస్తున్న సందర్భంగా మంగళవారం రంగంపేటలో ప్రత్యేక సైకత శిల్పాన్ని రూపొందించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన సైకతశిల్పి దేవిన శ్రీనివాస్, తన కుమార్తెలు దేవిన సిస్టర్స్ సోహిత, ధన్యతలతో కలిసి ఈ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. కనకదుర్గమ్మకు రాష్ట్రపతి ద్రౌపతిముర్ము నమస్కరిస్తున్నట్టుగా రూపొందించిన ఈ శిల్పంలో సుమారు 20 రకాల పండ్లు, కూరగాయలను ఉపయోగించి అమ్మవారిని అలంకరించారు.
- రంగంపేట
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత