Share News

కోలుకుంటున్న లక్ష్మి.. మరో మూడు వారాలు ఆస్పత్రిలోనే

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:57 AM

రాప్తాడులో ఉన్మాది దాడి నుంచి స్నేహితురాలిని కాపాడబోయి తీవ్రంగా గాయపడిన విద్యార్థిని లక్ష్మి కోలుకుంటోంది. అనంతపురం జిల్లా సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న లక్ష్మి..

కోలుకుంటున్న లక్ష్మి.. మరో మూడు వారాలు ఆస్పత్రిలోనే

అనంతపురం వైద్యం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాప్తాడులో ఉన్మాది దాడి నుంచి స్నేహితురాలిని కాపాడబోయి తీవ్రంగా గాయపడిన విద్యార్థిని లక్ష్మి కోలుకుంటోంది. అనంతపురం జిల్లా సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న లక్ష్మి ఆరోగ్యంపై ఆర్థో విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎండీ గౌస్‌ మంగళవారం స్పందించారు. భవిష్యత్తులో వైకల్యం కలగకుండా శస్త్రచికిత్స చేశామని ఆమె కోలుకుంటోందని తెలిపారు. ఆస్పత్రిలోనే మరో మూడు వారాలు వైద్యసేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 04:59 AM