Share News

మల్లన్న సన్నిధిలో ప్రముఖులు

ABN , Publish Date - Sep 27 , 2026 | 04:17 AM

నంద్యాల జిల్లాలోని శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను తెలుగు రాష్ట్రాల ప్రముఖులు దర్శించుకున్నారు.

మల్లన్న సన్నిధిలో ప్రముఖులు

శ్రీశైలం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలోని శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను తెలుగు రాష్ట్రాల ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర లోకాయుక్త జస్టిస్‌ టి.మల్లికార్జునరావు, గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ యార్లగడ్డ వెంకట్రావు, తెలంగాణ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్యకు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ రమేశ్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరికి వేదపండితులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 04:17 AM