Share News

క్షతగాత్రుల వివరాలు విడుదల.. మార్కాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:27 AM

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని జరిగిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే మార్కాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. ఫోన్ నెంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.

క్షతగాత్రుల వివరాలు విడుదల.. మార్కాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

అమరావతి, మార్చి 26: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని జరిగిన ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 22 మంది గాయపడ్డారు. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.

అధికారుల ఫోన్ నంబర్లు:

6304285613

9985733999

7989537285

9703578434


ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు.. ఫోన్ నంబర్లు:


names.jpg

Updated Date - Mar 26 , 2026 | 12:47 PM