Share News

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:26 AM

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కాకినాడ కోర్టు తీర్పు ఇచ్చింది.

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

  • కాకినాడ ప్రత్యేక కోర్టు తీర్పు

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కాకినాడ కోర్టు తీర్పు ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన గుమ్మడి రాజశేఖర్‌ 2020లో సీతానగరం మండలంలో ఓ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ప్రత్యేక పోక్సో న్యాయస్థానంలో తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి.శ్రీదేవి వాదనలు వినిపించారు. న్యాయాధికారి కె.శ్రీదేవి మంగళవారం తీర్పునిచ్చారు.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 05:26 AM