Share News

నేడు తిరుమల.. రేపు కేరళంకు లోకేశ్‌

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:16 AM

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ మంగళవారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. మంగళవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు.

నేడు తిరుమల.. రేపు కేరళంకు లోకేశ్‌

అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ మంగళవారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. మంగళవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. అదే రోజు రాత్రి బయల్దేరి కేరళంలోని కోచికి వెళ్లనున్నారు. కోచిలో బుధవారం జరిగే ఇండియా టుడే కాంక్లేవ్‌కు లోకేశ్‌ హాజరవుతారు.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 05:16 AM