Share News

నాటి రాయితీ పరికరాలన్నీ వైసీసీ నేతల ఇళ్లల్లోనే!

ABN , Publish Date - Oct 06 , 2026 | 05:22 AM

గత ప్రభుత్వంలో ఇచ్చిన రాయితీ యంత్ర పరికరాలన్నీ ప్రస్తుతం వైసీపీ నాయకులు, నాటి ప్రజాప్రతినిధుల ఇళ్లల్లో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. వాటిపై విచారణ జరిపి, తిరిగి రప్పిస్తున్నామని చెప్పారు.

నాటి రాయితీ పరికరాలన్నీ వైసీసీ నేతల ఇళ్లల్లోనే!

  • విచారణ జరిపి, తిరిగి రప్పిస్తున్నాం: మంత్రి అచ్చెన్న

బాపట్ల, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో ఇచ్చిన రాయితీ యంత్ర పరికరాలన్నీ ప్రస్తుతం వైసీపీ నాయకులు, నాటి ప్రజాప్రతినిధుల ఇళ్లల్లో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. వాటిపై విచారణ జరిపి, తిరిగి రప్పిస్తున్నామని చెప్పారు. బాపట్లలోని పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీపెట్‌ ప్రధాన భవనంతోపాటు శిక్షణ కేంద్రాన్ని మంత్రి అచ్చెన్న మంగళవారం ప్రారంభించారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 05:22 AM