కర్నూలులో ‘నాగబంధం’ చిత్ర బృందం సందడి
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:32 AM
యువ నటుడు విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్ హీరోయిన్‌గా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం’ చిత్ర యూనిట్ బృందం తమ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సోమవారం కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద సందడి చేసింది.
కర్నూలు కల్చరల్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): యువ నటుడు విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్ హీరోయిన్‌గా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం’ చిత్ర యూనిట్ బృందం తమ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా సోమవారం కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద సందడి చేసింది. డ్యాన్సర్లు, అనంతపద్మనాభస్వామి విగ్రహం సెట్టింగుతో పాల్గొన్నారు.