Share News

ఘనంగా మారెమ్మ దేవర

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:41 PM

మండలంలోని మూగలదొడ్డి గ్రామంలో మారెమ్మ దేవర వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మారెమ్మ దేవర
అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

కోసిగి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మూగలదొడ్డి గ్రామంలో మారెమ్మ దేవర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి మారెమ్మ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణ కుంభాలతో మహిళలు ర్యాలీగా వెళ్లి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మారెమ్మ దేవతను టీడీపీ నాయకులు దివాకర్‌ రెడ్డి, రాకేష్‌ రెడ్డి వేరువేరు సమయాల్లో తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - Jan 21 , 2026 | 11:41 PM