టీడీపీలో చేరిక
ABN , Publish Date - Oct 22 , 2026 | 01:31 AM
నందికొట్కూరు పట్టణంలోని 19, 22, 26వ వార్డులకు చెందిన యువకులు టీడీపీలో చేరారు.
నందికొట్కూరు రూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): నందికొట్కూరు పట్టణంలోని 19, 22, 26వ వార్డులకు చెందిన యువకులు టీడీపీలో చేరారు. మొల్లా జాకీర్ హుస్సేన్, సొసైటీ చైర్మన్ ముర్తు జావలి సమక్షంలో మండలంలోని అల్లూరు గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్రశివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆఽధ్వర్యంలో అక్బర్ బాషా, జాకీర్ హుస్సేన్, షాకీర్, మహబూబ్‌బాషా, ఇంతియాజ్, సమీర్, అశోక్, ముత్తు, మాబాషా, లడ్డు, రాఘవేంద్ర, రమేశ్‌తో పాటు 70 మంది యువకులు చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.