Share News

ఎరిగేరిలో ఘనంగా దేవర

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:58 PM

మండలంలోని ఎరిగేరి గ్రామంలో గ్రామ దేవత బంగారమ్మవ్వ దేవరను బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఎరిగేరిలో ఘనంగా దేవర
ఎరిగేరిలో అమ్మవారికి బోనాలు తీసుకొచ్చిన మహిళలు

కౌతాళం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎరిగేరి గ్రామంలో గ్రామ దేవత బంగారమ్మవ్వ దేవరను బుధవారం ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి తరువాత దేవర ఉత్సవాలను ప్రారంభించారు. బుధవారం తెల్లవారుజామున నుంచే భక్తులు అమ్మవారి నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

Updated Date - Jan 07 , 2026 | 11:58 PM