సీఎం సహాయనిధికి కేడీసీసీ బ్యాంకు రూ.కోటి విరాళం
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:47 AM
ముఖ్యమంత్రి సహాయ నిధికి కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తరఫున రూ.కోటి విరాళాన్ని కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురామ్ అందించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును..
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహాయ నిధికి కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తరఫున రూ.కోటి విరాళాన్ని కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురామ్ అందించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును మంగళవారం మంత్రి కొల్లు రవీంద్ర, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులుతోపాటు ఆయన కలిసి చెక్కు అందజేశారు. తుఫాన్లతో పంటలు నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు కేడీసీసీబీ కామన్ గుడ్ ఫండ్ నుంచి ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!