Share News

అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ దర్శనం

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:14 AM

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో మూడోరోజైన మంగళవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో..

అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ దర్శనం

విజయవాడ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో మూడోరోజైన మంగళవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులు దర్శనానికి భారీగా వచ్చారు. సాయంత్రం ఆరు గంటలకు 1,12,133 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 1,22,331 లడ్డూలను దేవస్థానం విక్రయించింది.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 05:14 AM