Share News

గాయత్రీదేవిగా కనకదుర్గమ్మ దర్శనం

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:37 AM

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో రెండో రోజు సోమవారం గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

గాయత్రీదేవిగా కనకదుర్గమ్మ దర్శనం

విజయవాడ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో రెండో రోజు సోమవారం గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 1,01,732 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం దుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 04:37 AM