Share News

కాకాని కేసు 5కు వాయిదా

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:31 AM

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డిపై నమోదైన కేసు విచారణను ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోర్టు వచ్చే నెల 5కు వాయిదా వేసింది.

కాకాని కేసు 5కు వాయిదా

విజయవాడ, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డిపై నమోదైన కేసు విచారణను ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోర్టు వచ్చే నెల 5కు వాయిదా వేసింది. గోవర్ధన్‌రెడ్డి కేసుకు సంబంధించిన ఫైళ్లు నెల్లూరు కోర్టులో నుంచి మాయమవడంపై టీడీపీ నేత సోమిరెడ్డి ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 06:32 AM