Share News

జెత్వానీ కేసులో తీర్పు 7కు వాయిదా

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:36 AM

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో తీర్పును సీఐడీ కోర్టు అక్టోబరు 7వ తేదీకి వాయిదా వేసింది. జెత్వానీ తప్ప ఆమె తల్లిదండ్రులు, సోదరుడిని ఈ కేసు నుంచి తొలగిస్తామని సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

జెత్వానీ కేసులో తీర్పు 7కు వాయిదా

విజయవాడ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో తీర్పును సీఐడీ కోర్టు అక్టోబరు 7వ తేదీకి వాయిదా వేసింది. జెత్వానీ తప్ప ఆమె తల్లిదండ్రులు, సోదరుడిని ఈ కేసు నుంచి తొలగిస్తామని సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ పిటిషన్‌ వేశారు. న్యాయాధికారి సెలవులో ఉండటంతో తీర్పును అక్టోబరు 7వ తేదీకి వాయిదా వేశారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 05:36 AM