హెచ్ఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ సత్యనారాయణ
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:08 AM
మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్‌గా ఏపీ హైకోర్డు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి నియమితులయ్యారు.
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్‌గా ఏపీ హైకోర్డు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలానే కమిషన్‌కు జ్యుడీషియల్ కోటాలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా పదవీ విరమణ చేసిన నేరేళ్ల శ్రీనివాస్‌రావు, నాన్ జ్యుడీషియల్ కోటాలో జేవీ మనోహర్ రెడ్డిని సభ్యులుగా నియమించింది.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత