పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుకు జపాన్ ఆసక్తి
ABN , Publish Date - Nov 13 , 2026 | 05:50 AM
రాష్ట్రంలో శ్రీసిటీ తరహా ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుకు తమ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని సీఎం చంద్రబాబుకు జపాన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ కేంజీ హిరమత్సు వివరించారు.
రాష్ట్రంలో శ్రీసిటీ తరహా ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుకు తమ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని సీఎం చంద్రబాబుకు జపాన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ కేంజీ హిరమత్సు వివరించారు. అనంతపురం లేదా విశాఖలో ఈ పారిశ్రామిక క్లస్టరు ఏర్పాటుకు తమ కంపెనీలు ముందుకు వస్తాయని వివరించారు. హిరమత్సు ప్రదిపాదలనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు