డీజీపీ- ఐజీపీ సదస్సులో యోగా సాధన: సత్యకుమార్
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:23 AM
విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసు ఉన్నతాధికారులకు శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపోందించేలా యోగా కార్యక్రమాలు ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సూచించారు.
అమరావతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసు ఉన్నతాధికారులకు శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపోందించేలా యోగా కార్యక్రమాలు ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సూచించారు. తిరుపతిలో జరిగే అఖిల భారత డీజీపీ-ఐజీపీ సదస్సులో యోగాకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించనున్న నేపథ్యంలో రాష్ట్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సత్యకుమార్ మంగళవారం చర్చించారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!