627 మందికి కారుణ్య నియామకాలు: గొట్టిపాటి
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:25 AM
విద్యుత్తు శాఖలో ఇప్పటి వరకు 627 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో 25 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి అందజేశారు.
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు శాఖలో ఇప్పటి వరకు 627 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో 25 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి అందజేశారు.
ఈ వార్తలనూ చదవండి..