విమానాశ్రయాలతో ఆర్థిక ప్రగతి: జీఎంఆర్
ABN , Publish Date - Nov 13 , 2026 | 05:47 AM
గతంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల చుట్టూ వ్యాపారాలు జరిగేవని, ఇప్పుడు విమానాశ్రయాల చుట్టూ పెద్దఎత్తున వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయని జీఎంఆర్ గ్రూపు చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు అన్నారు.
గతంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల చుట్టూ వ్యాపారాలు జరిగేవని, ఇప్పుడు విమానాశ్రయాల చుట్టూ పెద్దఎత్తున వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయని జీఎంఆర్ గ్రూపు చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు అన్నారు. ఎయిర్‌పోర్టులు ఆర్థిక ప్రగతి కేంద్రాలుగా పనిచేస్తున్నాయని చెప్పారు. సీఐఐ పెట్టుబడుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌లో జీఎంఆర్ విమానాశ్రయం ద్వారా ఏడాదికి రూ.75 వేల కోట్ల ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి వస్తోందన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు