Share News

రూ.5లక్షల విలువైన పూలతో అలంకరణ

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:48 AM

వినాయక ఊరేగింపు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రులో రూ.5 లక్షల విలువైన పూలతో ఊరేగింపు వాహనాన్ని అలంకరించారు.

 రూ.5లక్షల విలువైన పూలతో అలంకరణ

పెరవలి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): వినాయక ఊరేగింపు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రులో రూ.5 లక్షల విలువైన పూలతో ఊరేగింపు వాహనాన్ని అలంకరించారు. కడియపులంక తోటలు, బెంగుళూరు నుంచి తెప్పించిన పూలతో ఆకట్టుకునేలా వాహనాన్ని నిర్వాహకులు అలంకరించారు. వినాయక చవితి ఉత్సవాలు 15వ రోజుకు చేరిన సందర్భంగా వినాయకుడిని ఈ పూలవాహనంలో బుధవారం కాకరపర్రు వీధుల్లో ఊరేగించారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 05:48 AM