పోలవరం పనుల తనిఖీకి విదేశీ నిపుణులు
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:05 AM
పోలవరం ప్రాజెక్టులో ప్రధా న డ్యామ్.. ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులను బుధవారం నుంచి విదేశీ నిపుణుల కమిటీ తనిఖీ చేయనుంది.
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్.. ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులను బుధవారం నుంచి విదేశీ నిపుణుల కమిటీ తనిఖీ చేయనుంది. విదేశీ నిపుణులు సీన్ హించ్బర్గర్, రిచర్డ్ డోనెల్లీ, డేవిడ్పాల్, గెయిన్ ఫ్రెన్కో డి సిక్కో ఈ నెల 18 వరకూ పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులను పరిశీలిస్తారు.
ఈ వార్తలనూ చదవండి:
గిన్నిస్ బుక్లోకి 75 గంటల డప్పుమోత