Share News

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఆశాకిరణం: సీఐఐ

ABN , Publish Date - Nov 13 , 2026 | 05:44 AM

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం ఇప్పుడు ఒక ఆశాకిరణంలా కనిపిస్తోందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు ఆర్‌.ముకుందన్‌ అన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఆశాకిరణం: సీఐఐ

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం ఇప్పుడు ఒక ఆశాకిరణంలా కనిపిస్తోందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు ఆర్‌.ముకుందన్‌ అన్నారు. విశాఖ సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో భౌగోళిక, రాజకీయ ఉద్రికత్తలతో అంతర్జాతీయ వాణిజ్యం అనిశ్చితిలో పడిందని చెప్పారు. మూడేళ్లుగా భారత్‌ ఏడు శాతానికి పైగా ఆర్థిక వృద్ధిరేటు సాధించడం విశేషమని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 05:46 AM