పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలి: మాధవ్
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:25 AM
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాలు పార్టీ విస్తరణకు బాట కావాలి. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటి, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి’ అని...
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాలు పార్టీ విస్తరణకు బాట కావాలి. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటి, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి’ అని బీజేపీ నాయకత్వం పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసింది. విజయవాడలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల సమాయత్త రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు... పార్టీ జిల్లా, క్షేత్ర స్థాయి నేతలకు కీలక సూచనలు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!