అర్నబ్‌తో ఆరోగ్య శాఖకు రూ.20.53 కోట్ల నష్టం
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:56 AM
అర్నబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని 93 ఆస్పత్రులు, వైద్య సంస్థల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.
అమరావతి, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని 93 ఆస్పత్రులు, వైద్య సంస్థల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.20.53 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
ఈ వార్తలనూ చదవండి:
స్థానిక ఎన్నికల్లో భారీ కుట్రకు జగన్ అండ్ కో ప్లాన్.. బీటెక్ రవి సంచలన ఆరోపణలు
53 రోజుల నిర్బంధం.. మీకోసం చివరి వరకు నిలబడతా.. సీఎం చంద్రబాబు భావోద్వేగ పోస్ట్