Share News

స్థానికతపై వివరాలు నమోదు చేయండి

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:05 AM

: స్థానికతపై ఈ ఏడాది విడుదలైన రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా అభ్యర్థులు వారి స్థానికత వివరాలు నమోదు చేయాలని ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ సూచించింది.

స్థానికతపై వివరాలు నమోదు చేయండి

  • అభ్యర్థులకు ఏపీపీఎస్సీ సూచన

అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): స్థానికతపై ఈ ఏడాది విడుదలైన రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా అభ్యర్థులు వారి స్థానికత వివరాలు నమోదు చేయాలని ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ సూచించింది. ఇందుకోసం కమిషన్‌ వెబ్‌సైట్‌లో వన్‌ టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ర్టేషన్‌ (ఓటీపీఆర్‌) చేయాలని ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 05:05 AM