నిజమైన బియ్యం దొంగ పేర్నే
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:05 AM
మంత్రి కొల్లు రవీంద్ర మత్స్యకారుల సంక్షేమమే పరమావధిగా, మచిలీపట్నం అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర మత్స్యకారుల సంక్షేమమే పరమావధిగా, మచిలీపట్నం అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారు. ఆయనను మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగ అంటూ విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నాం’ అని ఆఫ్కోఫ్ చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ అన్నారు. ‘పేర్ని నానీనే నిజమైన బియ్యం దొంగ. ప్రజాజీవితంలో నిజమైన విలన్ పేర్ని నాని. మత్స్యకారుల బయో డీజిల్‌ను అమ్ముకోవాల్సిన అగత్యం మంత్రి రవీంద్రకు లేదు’ అని యాటగిరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’