1న ఉదయాన్నే పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:59 AM
ఎన్టీఆర్ భరోసా పింఛను దారులకు అక్టోబరు 1న ఎప్పటిలాగానే ఉదయాన్నే పింఛన్ల పంపిణీ చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఎన్టీఆర్ భరోసా పింఛను దారులకు అక్టోబరు 1న ఎప్పటిలాగానే ఉదయాన్నే పింఛన్ల పంపిణీ చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గతంలో ప్రకటించినట్లుగా గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కాకుండా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉదయం 6.30 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేస్తారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెను విరమించడంతో ముందస్తు ప్రణాళిక ప్రకారమే పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..