అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘానికి నూతన కమిటీ
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:52 AM
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా కె.నాగభూషణం, వైస్ చైర్మన్‌గా కిశోర్, ప్రధాన కార్యదర్శిగా మధుకాంత్..
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘానికి నూతన కమిటీ
ఏలూరు, అక్టోబరు 11: ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా కె.నాగభూషణం, వైస్ చైర్మన్‌గా కిశోర్, ప్రధాన కార్యదర్శిగా మధుకాంత్, ఉపాధ్యక్షులుగా మదాల సుబ్బారావు, సంసాని వెంకటేశ్వరావు ఎన్నికయ్యారు. ఏలూరులో ఆదివారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్