ఎన్యూమరేషన్‌లో ఒక్క రైతూ మిస్ కారాదు
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:06 AM
ఇటీవలి తీవ్ర వాయుగుండం ప్రభావంతో పంట నష్టపోయిన ఏ ఒక్క బాధిత రైతు వివరాలూ ఎన్యూమరేషన్‌లో నమోదు కాలేదన్న మాట రాకూడదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
వ్యవసాయ మంత్రి అచ్చెన్న
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఇటీవలి తీవ్ర వాయుగుండం ప్రభావంతో పంట నష్టపోయిన ఏ ఒక్క బాధిత రైతు వివరాలూ ఎన్యూమరేషన్‌లో నమోదు కాలేదన్న మాట రాకూడదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సోమవారం వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ఎన్యూమరేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల వారీగా, పంటల వారీగా నష్టం వివరాలు సమగ్రంగా అందించాలని సూచించారు.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..