Share News

సమగ్రశిక్ష ఎస్పీడీకి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అవార్డు

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:16 AM

రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం వినూత్న కార్యక్రమాలు, సమాన విద్య అవకాశాల కల్పన చేపట్టి వారి సాధికారతకు కృషి చేసిన సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావుకు ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌..

సమగ్రశిక్ష ఎస్పీడీకి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అవార్డు

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం వినూత్న కార్యక్రమాలు, సమాన విద్య అవకాశాల కల్పన చేపట్టి వారి సాధికారతకు కృషి చేసిన సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావుకు ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ‘ఇండియన్‌ హ్యుమనిటేరియన్‌ అవార్డు’ లభించింది. ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఎడ్జుడికేర్‌ తులసీరామ్‌ బుధవారం ఈ అవార్డును విజయవాడలో ఎస్పీడీకి అందజేశారు. 21 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను అధిరోహించడంలో ఎస్పీడీ కీలకపాత్ర పోషించారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 04:16 AM