Share News

ధర్మవరంలో ఉద్రిక్తతలకు వైసీపీ నేతలే కారణం

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:46 AM

వైసీపీ నేతల రెచ్చగొట్టే ధోరణే శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘర్షణలకు కారణమని మంత్రి సత్యకుమార్‌ ఆరోపించారు. ‘వైసీపీ నాయకులు కావాలనే వివాదాలను సృష్టిస్తున్నారు.

ధర్మవరంలో ఉద్రిక్తతలకు వైసీపీ నేతలే కారణం

  • వందల కేసుల్లో ఉన్నవాళ్లకు నామినేషన్ల వద్ద ఏం పని?: సత్యకుమార్‌

ధర్మవరం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల రెచ్చగొట్టే ధోరణే శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘర్షణలకు కారణమని మంత్రి సత్యకుమార్‌ ఆరోపించారు. ‘వైసీపీ నాయకులు కావాలనే వివాదాలను సృష్టిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను చించివేశారని ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవంలేదు. నామినేషన్‌ దాఖలుకు పట్టణానికి సంబంధంలేని ఇతర గ్రామాల వ్యక్తులు రావాల్సిన అవసరం ఏమిటి? కొందరిపై వందల కేసులు ఉన్నాయి. రెచ్చగొడితే తగిన రీతిలో సమాధానం చెబుతాం’ అని సత్యకుమార్‌ హెచ్చరించారు.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 04:46 AM