Share News

ఓటమి భయంతోనే వైసీపీ దౌర్జన్యం: కొల్లు

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:51 AM

ఓటమి భయంతో పలు చోట్ల వైసీపీ నాయకులు టీడీపీ నేతలపై దౌర్జన్యాలకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ‘2024 ఎన్నికల ఫలితాలు గొడ్డలి పార్టీ గుండెలను వణికించాయి.

ఓటమి భయంతోనే వైసీపీ దౌర్జన్యం: కొల్లు

మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఓటమి భయంతో పలు చోట్ల వైసీపీ నాయకులు టీడీపీ నేతలపై దౌర్జన్యాలకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ‘2024 ఎన్నికల ఫలితాలు గొడ్డలి పార్టీ గుండెలను వణికించాయి. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనూ చిత్తు చిత్తుగా ఓడిపోతామనే భయంతోనే పుంగనూరులో రౌడీలతో దౌర్జన్యకాండకు పాల్పడ్డారు. ప్యాలె్‌సలో కూర్చున్న జగన్‌ హింసతో గెలవాలనుకోవడం సబబుకాదు.’ అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 04:51 AM